26.5 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

నేడు సుప్రీంకోర్టులో గవర్నర్ పెండింగ్ బిల్లుల అంశాలపై విచారణ

Telangana | దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నేడు గవర్నర్ పెండింగ్  బిల్లుల అంశాలపై  విచారణ జరుగనుంది. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం… సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ వద్ద ఉన్న బిల్లుల పొజిషన్ ను గత విచారణ సందర్భంగా సుప్రీం కోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్ జనరల్ తుషార్ మెహతా… మొత్తం 10 బిల్లులలో మూడు బిల్లులు ఆమోదించామని తెలిపారు. రాష్ట్రపతి పరిశీలన కోసం రెండు బిల్లులు పంపగా… గవర్నర్ వద్ద పెండింగులో మూడు బిల్లులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో రెండు బిల్లులను ప్రభుత్వ పరిశీలన కోసం వెనక్కి పంపినట్లు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్