26.2 C
Hyderabad
Wednesday, March 18, 2026
spot_img

కర్నూలు జిల్లా మంత్రాలయంలో బీజేపీ, టీడీపీ మధ్య వర్గ పోరు

   కర్నూలు జిల్లా మంత్రాలయంలో బీజేపీ, టీడీపీ మధ్య వర్గ విబేధాలు బట్టబయలయ్యాయి. టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి బీజేపీ శ్రేణులను దూరం పెడుతూ.. అవమానప రుస్తున్నారని బహిరంగగానే విమర్శలు గుప్పించారు బీజేపీ నేత పురుషోత్తంరెడ్డి. పొత్తు ధర్మం పాటించ డంలేదని ఫైర్ అయ్యారు. బాలకృష్ణ బస్సుయాత్రకు తమకు ఆహ్వానం లేదని.. పైన ఏన్డయే తో పొత్తు పెట్టుకుని కింది స్థాయిలో అవమానించడం భావ్యంకాదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ అధిష్టానా నికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన ఆయన.. పరిస్థితి ఇలాగే ఉంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని టీడీపీ నేతలను హెచ్చరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్