భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత వేటు పడింది. దీనికి సంబందించి లోక్‌సభ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇంటి పేరును కించపరిచేలా రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిన్న సూరత్ కోర్టు రెండేళ్ల జనులు శిక్ష విధించింది. దీంతో ఎంపీగా రాహుల్ కి అనర్హత వేటు పడింది. కాగా, ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ కు ఎంపీగా ఉన్నారు రాహుల్.
Read Also: పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసు… శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు
Follow us on: Youtube Instagram