19.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

RRRలోని ‘నాటు నాటు’ ఆస్కార్ అందుకోవటం అభినందనీయం: వెంకయ్య నాయుడు

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) ‘RRR’ చిత్ర బృందాన్ని అభినందించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో #RRR లోని నాటు నాటు గీతం ఆస్కార్ అందుకోవటం అభినందనీయమని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సందర్బంగా చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.రచయిత శ్రీ చంద్రబోస్, సంగీత దర్శకుడు శ్రీ కీరవాణి, గాయకులు శ్రీ రాహుల్, శ్రీ కాలభైరవ, దర్శకుడు శ్రీ రాజమౌళి, నటులు శ్రీ ఎన్టీఆర్, శ్రీ రాంచరణ్ ల ప్రతిభ ద్వారా తెలుగు పాటకు ప్రపంచ వేదిక గౌరవాన్నివ్వటం ఆనందదాయకంగా ఉందని తెలిపారు.

Read Also: కీరవాణి, చంద్రబోస్ లు అయిదవ భారతీయులు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

లండన్‌ పర్యటనకు వైఎస్‌ జగన్‌

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లండన్‌ పర్యటనకు వెళ్లారు. తన రెండో కుమార్తె వర్షారెడ్డి కాన్వకేషన్‌ సందర్భంగా జగన్‌ దంపతులు హాజరుకానున్నారు. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్