24.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

టర్కీ పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం దాడులు

టర్కీ పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. జైలులో ఉన్న ఎంపీపై టర్కీ పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఈ సమయంలో ఎంపీల మధ్య వాగ్వాదం జరగడంతో కొద్ది సేపటికే తోపులాటగా మారింది. ఈ గొడవ తీవ్రం కావడంతో ఇద్దరు ఎంపీలు రక్తమోడారు. విపక్ష పార్టీకి చెందిన ఎంపీ అహ్మత్‌ సిక్‌ మాట్లాడుతుండగా.. ఈ ఘర్షణ చెలరేగింది. దీంతో అధికార పార్టీ ఎంపీలు ఆయనను చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారు. ప్రతిపక్ష ఎంపీ కూడా తనను తాను సమర్థించుకుంటూ అధికార పార్టీ ఎంపీలపై విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో అహ్మత్ మెడ, ముఖం నుండి రక్తం రావడం ప్రారంభమైంది. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Latest Articles

BREAKING: కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో నిరాశ

మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కేటీఆర్‌ విత్‌ డ్రా చేసుకున్నారు. కేటీఆర్‌ ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్