మాజీ సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్, చెల్లి షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నందమూరి గ్రామ ఎర్రకాలువ పూడిక తియ్యక రైతులు ఇబ్బందులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. 42 ప్రాజెక్టులను ఆరు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి జగన్ చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ తీరుతో జిల్లాలోని 40 వేల ఎకరాలు నీట మునిగిందన్నారు. రైతుల ఆగ్రహంతోనే వైసీపీ ఓడిపోయిందని విమర్శించారు. రైతులందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు షర్మిల.
జగన్‌పై షర్మిల తీవ్ర విమర్శలు
0
308
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


