పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు పెట్టారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తప్పుడు ప్రచారం చేశారని కేసు నమోదయింది. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించిన రాహుల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్
0
371
Previous article
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


