కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ BRS పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిం చారని విమర్శించారు. పదేళ్ల పాలనలో తెలంగాణను కేసీఆర్ అప్పులకుప్ప చేశారని ఆరోపిం చారు. బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ అని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘు రాంరెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రీనివాస్‌రెడ్డి కోరారు.