23.2 C
Hyderabad
Sunday, February 8, 2026
spot_img

గుండెపోటుతో 13 ఏళ్ళ బాలిక మృతి

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణాలు పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో గుండెపోటు మరణం కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారంలో 13 ఏళ్ళ బాలిక గుండెపోటుతో మరణించింది. స్థానికుల వివరాల మేరకు.. అనంతారానికి చెందిన బాలిక శనివారం అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు మణుగూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి బద్రాచలంలోగల మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి రాగానే పరిశీలించిన వైద్యులు.. అప్పటికే బాలిక గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. బాలిక మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్