31.7 C
Hyderabad
Sunday, January 18, 2026
spot_img

క్రికెట్‌లో ఉత్తమ ప్లేయర్స్ కు అవార్డులు

       భారత్ తరపున క్రికెట్‌లో అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించిన ఉత్తమ ప్లేయర్స్ కి బీసీసీఐ ఈరోజు అవార్డులను ఇవ్వనుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత బీసీసీఐ ఈ అవార్డ్స్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తుంది. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ జరిగే ఈ ఈవెంట్‌కి భారత స్టార్ ప్లేయర్లు, బీసీసీఐ సభ్యులు, టీమ్ ఇండియా కోచ్లు ఇతర ప్రముఖులు పాల్గొంటారు. ఇక 2023 సంవత్సరంలో 5 సెంచరీలు, 2 వేల రన్స్ చేసిన స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ కు 2023 మెన్స్ విభాగంలో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అందుకోనున్నాడు . మాజీ టీమ్ ఇండియా కోచ్ శాస్త్రి సేవలకు గాను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును బీసీసీఐ ఇవ్వనుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్