YS Jagan | ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. సీఎం జగన్ చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. సవాళ్లు కూడా విసిరారు. తెనాలి మార్కెట్ యార్డ్ లో వైఎస్సార్ రైతు భరోసా సభలో మాట్లాడుతూ దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో పోటీ చేయాలి.. అలా పోటీచేసి గెలిచే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారి పవన్(Pawan Kalyan) అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు? పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ ఎదురవుతోంది.