26.2 C
Hyderabad
Saturday, February 14, 2026
spot_img

చంద్రబాబుపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి సెటైరికల్‌ ట్వీట్‌

తెలుగు దేశం పార్టీకి 4 సీట్లే వస్తాయంటూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబూ ! పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో టీడీపీకి వచ్చింది 23 స్థానాలే వచ్చినట్లు పేర్కొన్నారు విజయ సాయిరెడ్డి. ఈ సారి తమ పార్టీకి చెందిన నలుగురిను కొన్నావు అంటూ చురకలు అంటించారు. జూన్‌ 4న కౌంటింగ్ జరగబోతున్నదని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ? అంటూ సెటైర్లు వేశారు. ఈ లెక్కన టీడీపీ నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి, నీ మీద జాలేస్తోందని ఎద్దేవా చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్