37.2 C
Hyderabad
Saturday, April 18, 2026
spot_img

WORLD CUP 2023 : మరో రికార్డుకు చేరువలో కింగ్ కోహ్లీ

స్వతంత్ర వెబ్ డెస్క్: మరో రికార్డుకు చేరువలో కింగ్ విరాట్ కోహ్లీ ఉన్నారు.  టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 26 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా నిలవనున్నారు. ఇప్పటివరకు 510 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడిన కోహ్లీ…. 566 ఇన్నింగ్స్ లో 25,923 రన్స్ చేశారు. ఇందులో 77 సెంచరీలు, 134 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇవాళ బంగ్లాదేశ్ తో జరగనున్న డబ్ల్యూసి మ్యాచులో కోహ్లీ ఈ ఘనతను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అటు వరల్డ్ కప్ 2023 బెస్ట్ ఫీల్డర్ గా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఐసిసి ప్రకటించింది. అన్ని జట్లు మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఐసీసీ పోటీని నిర్వహించింది. కోహ్లీకి 22.30 రేటింగ్ పాయింట్ ఇచ్చి అగ్రస్థానంలో నిలిపింది. కోహ్లీ తర్వాత స్థానాల్లో జో రూట్(21.73), వార్నర్(21.32), కాన్వే(15.54), షాదాబ్ ఖాన్(15.13), మ్యాక్స్వెల్(15), రహమత్ షా(13.77), సాంట్నర్(13.28) ఉన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్