17 సీట్లలో 8సీట్లు గెలిచి ఆధిపత్యం కొనసాగిస్తున్నామని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొట్లాడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు తెస్తా మన్నారు. కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి రాబోతున్నారన్నారు. పొత్తుల సద్దిలా ఉంటా అని హామీ ఇస్తున్నానన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఉండి తనకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్య వాదాలు తెలిపారు. మోదీ హయాంలో బాంబుల మోతలు లేవని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిం చారన్నారు ఈటల.


