దసరా పండగ సందర్భంగా..బస్టాండ్లలో రద్దీ పెరుగుతోంది. జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు సిటీ శివారు ప్రాంతాల బస్టాండ్ దగ్గర ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది.. పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణీకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను తిప్పుతున్నామని ఎండీ సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి ఫ్రీ బస్ తర్వాత మొదటి సారి దసరా పండుగ జరుగుతుందని అందుకు అనుగుణంగానే ప్రత్యేక బస్సులను వేశామని అన్నారు ఎండి సజ్జనార్.


