Free Porn
xbporn
30.2 C
Hyderabad
Friday, October 18, 2024
spot_img

అభిమానులను కలిసేందుకు ఫ్యాన్స్‌ మీట్ ఏర్పాటు చేసిన విజయ్

విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వీడి 12’. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, విజయ్ దేవరకొండ తన కెరీర్ లోనే మొట్టమొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం కేరళలో చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా బ్రేక్ సమయంలో అభిమానులను కలిసేందుకు ఫ్యాన్స్‌ మీట్ ఏర్పాటు చేశాడు.

ఈ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. విజయ్‌ దేవరకొండతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు అభిమానులు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌-శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Latest Articles

అభిమానులను కలిసేందుకు ఫ్యాన్స్‌ మీట్ ఏర్పాటు చేసిన విజయ్

విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వీడి 12’. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, విజయ్ దేవరకొండ తన కెరీర్ లోనే మొట్టమొదటిసారి పోలీస్ ఆఫీసర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్