Free Porn
xbporn
30.2 C
Hyderabad
Friday, October 18, 2024
spot_img

కిషన్‌రెడ్డిని విమర్శిస్తూ వీడియోలు.. ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందా..? అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. సోషల్ మీడియాలో మంత్రిపై ప్రచారమవుతున్న వీడియోల అంశంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు పార్టీ నేతలు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సహా మరికొందరు కంప్లైంట్ చేశారు. కొందరు కావాలనే కేంద్రమంత్రిపై విమర్శలు చేస్తూ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారని కమలం నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా సొంత పార్టీ నేతల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇలాంటి ప్రచారం ఎవరు చేసినా సరే చూస్తూ ఉరుకునేది లేదంటున్నారు బీజేపీ నేతలు.

Latest Articles

అభిమానులను కలిసేందుకు ఫ్యాన్స్‌ మీట్ ఏర్పాటు చేసిన విజయ్

విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వీడి 12’. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, విజయ్ దేవరకొండ తన కెరీర్ లోనే మొట్టమొదటిసారి పోలీస్ ఆఫీసర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్