28.2 C
Hyderabad
Thursday, November 21, 2024
spot_img

వేదపాఠశాలను శాస్త్ర ప్రకారం తీర్చిదిద్దాలి – కొండా సురేఖ

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. సచివాలయంలో వేములవాడ దేవాలయం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి కార్యకలాపాలపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ల సమీక్షా సమావేశం నిర్వహించారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. దేవాలయ ప్రాశస్త్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించామన్నారు. వేదపాఠశాలను శాస్త్ర ప్రకారం తీర్చిదిద్దాలన్నారు. టూ వీలర్, ఫోర్ వీలర్, బస్ పార్కింగ్ లకు వేర్వేరు స్థలాలను కేటాయించాలని కొండా సురేఖ తెలిపారు.

Latest Articles

బ్యాంకాక్‌ లో క్లాసిక్ మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ 2024 కిరీటం కైవసం చేసుకున్న డా. విజయ శారద రెడ్డి

నవంబర్ 13 నుండి 19 వరకు బ్యాంకాక్‌లో జరిగిన మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ పేజెంట్ 2024 లో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త మరియు విద్యావేత్త డాక్టర్ విజయ శారద రెడ్డి ప్రతిష్టాత్మకమైన "క్లాసిక్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్