22.7 C
Hyderabad
Wednesday, February 19, 2025
spot_img

అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌కు ఊహించని షాక్

అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందకు ఆయన గాంధీ భవన్‌కు వచ్చారు. అయితే ఈ క్రమంలోనే ఆయనకు భంగపాటు ఎదురైంది. చంద్రశేఖర్‌రెడ్డిని కలిసేందకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ విముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న పరిణామాల నేపథ్యంలో.. ఆమె కలిసేందుకు ఇష్టపడనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గాంధీ భవన్‌ నుంచి వెనుదిరిగారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడానికి నిరాకరించిన చంద్రశేఖర్‌ రెడ్డి.. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, పార్టీ నేతలను కలవడానికి వచ్చానని మాత్రం చెప్పి వెళ్లిపోయారు.

Latest Articles

సినిమాకి ముందు 25 నిమిషాల ప్రకటనలు.. పీవీఆర్, ఐనాక్స్ పై దావా వేసిన బెంగళూరు వ్యక్తి.. గెలిచాడు

సినిమా థియేటర్‌లో సినిమా ప్రారంభమయ్యే ముందు సుదీర్ఘమైన ప్రకటనల ద్వారా మనలో చాలా మందికి విసుగు, చికాకు కూడా కలిగి ఉండొచ్చు. అయితే ఇంత చిన్న విషయం కోర్టు కేసుకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్