గాంధీభవన్‌లో దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారం లోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. RSS విధానాలను బీజేపీ అమలు చేయాలని ప్రయత్నిస్తుం దని, తాత్కాలిక ప్రయోజనాల కోసం బీజేపీ నేతల మాయ మాటలు విని మాదిగలు మోసపోవద్దని దళిత నేతలు అన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తుందన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ దీక్షపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు.


