28.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

జులై 1 నుండి అమలయ్యే కొత్త చట్టాలపై పోలీస్‌ అధికారులు, సిబ్బందికి శిక్షణ

జులై 1 నుండి అమలయ్యే నూతన చట్టాలపై పోలీస్ అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించేందుకు వరంగల్‌లో ప్రత్యేక శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ప్రత్యేక శిక్షణ జరుగుతోంది. రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రంలో ముందుగా శిక్షణ పొందిన అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతుల్లో పోలీస్ అధికారు లకు కొత్త చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం-2023 చట్టాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 740 మంది పోలీస్ అధికారులు శిక్షణ పొందారని చెప్పారు.

Latest Articles

15 ఏళ్లు అధికారం ఇవ్వాలన్న చంద్రబాబు నినాదం ప్రజల్లోకి వెళ్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బలమైన నినాదాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే తమకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్