30.3 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

పశ్చిమగోదావరి జిల్లా వీరంపాలెంలో విషాదం

    పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి పీఠంలో శివరాత్రి ముగింపు వేడుకలలో విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా కాలుస్తుండగా దాసరి పుష్ప అనే బాలిక తలపై మృతి చెందింది. బాలిక తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది.తూర్పుగోదావరి జిల్లా దేవరిపల్లి మండలం త్యాజం పూడి గ్రామం నుంచి శివరాత్రి వేడుకలు తిలకించడానికి వచ్చి ప్రమాదానికి గురయిందని బాలిక బంధువులు తెలిపారు.బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్