30.5 C
Hyderabad
Saturday, June 28, 2025
spot_img

YS Jagan | పవన్ కల్యాణ్ కు… సీఎం జగన్ సవాల్

YS Jagan | ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. సీఎం జగన్ చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. సవాళ్లు కూడా విసిరారు.  తెనాలి మార్కెట్ యార్డ్ లో వైఎస్సార్  రైతు భరోసా సభలో మాట్లాడుతూ దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో పోటీ చేయాలి.. అలా పోటీచేసి గెలిచే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారి పవన్(Pawan Kalyan) అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు? పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ ఎదురవుతోంది.

Read Also:

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్