26.2 C
Hyderabad
Saturday, February 7, 2026
spot_img

ఇవాళ 51 బీ ఫాంలు మాత్రమే ఇస్తున్నా- సీఎం కేసీఆర్

స్వతంత్ర వెబ్ డెస్క్: 51 బీ ఫాంలు మాత్రమే రెడీ అయ్యాయి మిగతా బీ ఫాంలు సిద్ధమవుతున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మళ్లీ విజయం మనదే ఎవరు తొందరపడొద్దని కోరారు సీఎం కేసీఆర్. కాసేపటి క్రితమే తెలంగాణ భవన్‌ కు చేరుకున్న సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. కోపతాపాలు పక్కనపెట్టి సమన్వయంతో ప్రచారం చేపట్టాలి. మళ్లీ విజయం మనదే. ఎవరు తొందరపడొద్దు. సాంకేతికంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి’ అని ఎమ్మెల్యే అభ్యర్థులకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ 51 మంది అభ్యర్థుల కు బి ఫారాలు ఇస్తాం..మిగతా వారికి రేపు ఇస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే అభ్యర్థులు కోపాలను తగ్గించుకొని… చిన్న కార్యకర్త అయినా వెళ్లి కలవాలని ఆదేశించారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ చేశామని…. భరత్ కుమార్ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. సమస్య ఏమైనా ఉంటే 9848023175 నంబర్‌కు కాల్ చేయాలి.. బీఫామ్ నింపేటప్పుడు అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు సీఎం కేసీఆర్‌.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్