జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్ ప్రాంతం విలీనం ప్రక్రియ మొదలవడంతో కంటోన్మెంట్ వికాస్ మంచ్, కాంగ్రెస్ నేతలు సంబరాలు జరిపారు. పికెట్ కూడలి వద్ద సంబరాలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీగణే ష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో సీఎం రేవంత్‌రెడ్డి కృషి ఎనలేనిదని శ్రీగణేష్, వికాస్ మం