18.7 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

వరదల కారణంగా ఎదురయ్యే సమస్యలను సత్వరమే పరిష్కరించాలి – తుమ్మల

భద్రచలం వద్ద గోదావరి ఉదృతిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. విస్తా కాంప్లెక్స్‌ వద్ద మురుగునీరు బయటకు తోడే ప్రక్రియ, గోదావరి కరకట్ట వద్ద వరద ఉదృతి, కొత్త కరకట్ట నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం నీటి పారుదల, పంచాయతీ, ఆర్‌అండ్ బీ, అగ్రికల్చర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా ఎదురయ్యే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. గోదావరిలో నీటి ప్రవాహం 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నందున ఎప్పటికప్పుడు వరద ఉదృతిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్