25.2 C
Hyderabad
Thursday, November 14, 2024
spot_img

వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం దేశానికి వచ్చింది – ఎంపీ రఘునందన్

వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం దేశానికి వచ్చిందని..మెదక్ ఎంపీ రఘునందన్ అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి మద్దతుగా మెయిల్ పంపించాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ఆ భూములపై అధికారం జిల్లా కలెక్టర్లకు ఉండాలని అన్నారు. అందుకోసం ప్రధాని మోదీ వక్ఫ్ నిషేధ చట్టం-2024ను తీసుకువస్తున్నారని చెప్పారు. అంతకుముందు సంగారెడ్డి జిల్లా అశోక్ నగర్‌లో BHEL ఉద్యోగులతో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. దీనికి రఘునందన్‌తో పాటు కేంద్రమాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హాజరయ్యారు.

Latest Articles

ఈ నెల 15న ‘డ్రింకర్ సాయి’ టీజర్

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్