26.7 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

గణేష్ ఉత్సవాల్లో సీరియల్ నటీనటుల సందడి

హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఈ సారి మరో ప్రత్యేకతను కూడా చోటు చేసుకోనుంది. జెమినీ టీవీలో టెలీకాస్ట్ అయ్యే సీరియల్స్ నటీనటులు.. నగరం నలు మూలలా ఉండే గణేష్ మండపాలను స్వయంగా సందర్శించి.. గణేష్ పూజలో పాల్గొని, అక్కడ నిర్వాహకులను, భక్తులను స్వయంగా కలిసి వారితో ముచ్చటిస్తారు. ప్రేక్షక అభిమాన నటీనటులు మీ వీధి, మీ కాలనీ, మీ గల్లికీ రాబోతున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం దిల్‍సుఖ్‍నగర్ వివేకానంద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్, సరూర్ నగర్ నవీజీవన్ యూత్ అసోసియేషన్ గణేష్ మండపాలని ‘ఒంటరి గులాబి’ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సీరియల్ హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న బాలు (రాహుల్ రవి), రోజా (సుప్రిత) సందర్శించి సందడి చేశారు. వినాయకుడికి పూజలు నిర్వహించారు.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్