35.8 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

    హైదరాబాద్‌ ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఐపీఎల్ టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటుందని ఆరోపిస్తూ… యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. HCA అధ్య క్షుడు జగన్‌మోహన్‌రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇవాళ సాయంత్రం సన్ రైజర్స్, రాయల్ చాలెంజ్‌ల మధ్య మ్యాచ్ జరగనున్న సందర్భంగా  ఆందోళన చేస్తున్నారు యూత్ కాంగ్రెస్ నేతలు. తక్షణమే HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు రాజీనామా చేయాలంటూ ఆందోళన చేశారు. దీంతో నిరసనకారులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్