25.2 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్‌కు విశిష్ట అతిథిగా మంత్రి కోమటిరెడ్డి

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటీనటులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 2024 పేరుతో అవార్డులను అందిస్తున్నారు. కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని హోటల్ “దసపల్లాలో ఈ నెల 29న జరగనుంది. ఈ సందర్భంగా వేడుకకు విశిష్ట అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమానికి రావడానికి మంత్రి కోమటిరెడ్డి అంగీకరించారని నిర్వాహకులు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్