సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని...
జగన్ 2.0 సూపర్ యాప్ లాంఛ్ చేసిన జగన్
సోషల్ మీడియాలో వైసీపీ కంటెంట్ తొలగిస్తున్నారని, అందుకే సొంతంగా ఒక యాప్ తీసుకొచ్చినట్లు వైఎస్ జగన్ తెలిపారు. జగన్ 2.0 సూపర్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతి...
ప్యారడైజ్ మూవీ రైట్స్ దక్కించుకున్నది ఎవరు..?
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న క్రేజీ మూవీ ప్యారడైజ్. మార్చిలో రావాల్సిన ఈ క్రేజీ మూవీ ఇంత వరుకు రిలీజ్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఈ భారీ చిత్రం గురించి రకరకాల వార్తలు...
రిలీజ్ కి ముందే..రికార్డ్ క్రియేట్ చేసిన చైతూ..
అక్కినేని నాగచైతన్య.. తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి సంవత్సరం దాటేసినా.. ఇంత వరుకు కొత్త సినిమా రిలీజ్ చేయలేదు. చైతూ.. కార్తీక్ దండు డైరెక్షన్లో వృషకర్మ అనే డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ...
న్యూజిలాండ్‌లో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదు
న్యూజిలాండ్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదైంది. దక్షిణ ద్వీపంలోని 'టి అనౌ' సమీపంలో భూమి కంపించింది. 'టి అనౌ'కు ఉత్తరాన 40 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు...
ఒడిశా: పూరీ జగన్నాథడి రథయాత్రలో తొక్కిసలాట
ఒడిశాలోని పూరీ జగన్నాథడి రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా.. 100 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. రథయాత్ర మార్గంలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది....
గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం- విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి
ఏపీలో కూటమి రెండేళ్ల పాలనలో విద్యుత్ సంస్కరణలపై మంత్రి గొట్టిపాటి రవి కీలక వ్యాఖ్యలు చేశారు. "రాష్ట్ర విభజన తరువాత అధికారం చేపట్టిన ఓ సమర్థవంతమైన నాయకుడు తన విజన్ తో ఏపీని...
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...



