22.9 C
Hyderabad
Sunday, February 22, 2026
spot_img

ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు

  ఏపీలో స్కూల్స్ ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. ప్రభుత్వం స్కూల్ వేసవి సెలవులు పొడిగిం చింది. జూన్ 12న పాఠశాలలు రీఓపెన్ చేయాల్సి ఉండగా  జూన్ 13న ఓపెన్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. జూన్ 12న ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉండటంతో పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగించింది. దీంతో జూన్ 13న పాఠశాలలు తెరవనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి.‌ జూన్ 12న పాఠశాల లు పున:ప్రారంభం అవుతాయి. రాష్ట్రంలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు దాదాపు 50 రోజుల పాటు విద్యా‌ శాఖ వేసవి సెలవులు ప్రకటించింది. సెలవుల అనంతరం 2024-25 విద్యా సంవ త్సరానికి గానూ జూన్ 13 నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్