22.3 C
Hyderabad
Sunday, August 31, 2025
spot_img

పాఠశాల మధ్యాహ్న భోజనంలో పాము

స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనంలో పాము కనిపించడం కలకలం రేపుతోంది. భోజనం తిని 25 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిహార్​లోని అరారియా జిల్లాలో జరిగిన ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులను భయబ్రాంతులను చేస్తుంది. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు వివరించారు. ఓ వైపు అస్వస్థతకు గురైన చిన్నారుల తల్లిదండ్రులు బాధపడుతుంటే… మరోవైపు మధ్యాహ్న భోజనం పాఠశాలలో వండలేదని.. ఓ కాంట్రాక్టర్​ దీనిని సరఫరా చేసినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్