27.2 C
Hyderabad
Friday, January 3, 2025
spot_img

మాజీ సీఎం జగన్‌పై చెల్లెలు షర్మిల మరో లేఖాస్త్రం

ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరో లేఖాస్త్రాన్ని సంధించారు. జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వైఎస్‌ఆర్‌ అభిమానులకు ఆమె 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. తన బిడ్డలకు సమానంగా ఆస్తులు ఇవ్వాలనేది వైఎస్సార్ అభిమతం అని..అందుకే తాను, తన తల్లి విజయమ్మ తపన పడుతున్నామని చెప్పారు. ఆస్తులు సమానంగా పంచాలని జగన్‌ను.. తన తల్లి విజయమ్మ ఇప్పటికీ వెయ్యిసార్లు అడిగి ఉంటుందని..వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుందని తెలిపారు. అయినా తన బిడ్డలకు చెందాల్సి ఆస్తిలో ఏ ఒక్కటీ ఇవ్వలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో షర్మిల తాజా లేఖ రాజకీయవర్గాల్లో మరో హాట్ టాపిక్‌గా మారింది.

Latest Articles

న్యూఇయర్‌ వేడుకల్లో అశ్లీల నృత్యాలు… జనసేన నేత నిర్వాకం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో న్యూ ఇయర్‌ వేడుకలకు సంబంధించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లపుంత రోడ్ లో ఉన్న బుద్ధా స్టాట్యూ ఓం సిటీ లేఔట్‌లో అశ్లీల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్