17.7 C
Hyderabad
Saturday, November 15, 2025
spot_img

టీజీఎస్ ఆర్టీసీ లోగోపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

    తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరును TGSRTCగా మారిన నేపథ్యంలో సంస్థకు చెందిన ఓ లోగో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే TGSRTCపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఖండించారు. TGSRTC కొత్త లోగో ఇదే నంటూ ఇంటర్నెట్‌లో ఒకటి వైరల్‌ అవుతోంది. అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సజ్జనార్‌ స్పష్టత ఇచ్చారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న లోగో ఫేక్ అని స్పష్టం చేశారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్న ఆర్టీసీ ఎండీ… కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్