20.2 C
Hyderabad
Friday, January 16, 2026
spot_img

దుమారం లేపుతున్న ఆర్జేడీ ట్వీట్.. అభ్యంతరం వ్యక్తం చేసిన అసదుద్దీన్‌ ఓవైసీ

స్వతంత్ర, వెబ్ డెస్క్: పార్లమెంట్‌ కొత్త భవనంపై ఆర్జేడీ ట్వీట్ దుమారం రేపుతుంది. పార్లమెంట్‌ నూతన భవనం ఆకారం శవపేటికలా ఉందని ఆర్జేడీ చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఆర్జేడీ ట్వీట్‌పై అసదుద్దీన్‌ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ భవనాన్ని శవపేటికతో పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ఆదివారం దేశరాజధాని ఢిల్లీలో ప్రధాని చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్