30.5 C
Hyderabad
Saturday, June 28, 2025
spot_img

టీడీపీ అవినీతిలో పవన్ కళ్యాణ్ కు వాటా.. అంబటి సంచలన వ్యాఖ్యలు

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి అవినీతిలో పవన్ కళ్యాణ్ కు వాటా ఉందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి అవినీతి లో పవన్ కళ్యాణ్ కు కూడా వాటా ఉంది…అవినీతి ప్రభుత్వానికి మొదట మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటం కాదు అసలు ఆ రెండు పార్టీల ఓట్లు కలుస్తాయా… పవన్ కళ్యాణ్ కు ఉన్నదంతా చిత్తశుద్ధి కాదు చెత్తశుద్ధి అంటూ ఆగ్రహించారు. అక్రమంగా అరెస్టు చేశారు అంటున్న వారికి న్యాయ వ్యవస్థ పై నమ్మకం లేదా?? అని నిలదీశారు. రోజుకు కోటి రూపాయలు తీసుకునే పెద్ద పెద్ద లాయర్లు చంద్రబాబు తరపున వాదించారు… అంత మేధావులు, సీనియర్ లాయర్లు వచ్చి వాదించినా చంద్రబాబుకు ఊరట లభించ లేదని ఫైర్‌ అయ్యారు. ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి కనుకే కోర్టులు ఊరట ఇవ్వటం లేదు..టీడీపీ లైట్లు ఎప్పుడో ఆరిపోయాయన్నారు. చంద్రబాబు ఎంతో మంది లైట్లు ఆర్పాడని మండిపడ్డారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్