27.2 C
Hyderabad
Tuesday, March 3, 2026
spot_img

అధికారుల తీరుపై పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పరిశీలించారు. బైరాగిపట్టెడలోని పద్మావతి పార్క్‌కు చేరుకున్న ఆయన.. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు పవన్‌కు వివరించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులను ఎందుకు ఒకేసారి క్యూలైన్లలోకి వదలాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కాసేపట్లో స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పవన్‌ కళ్యాణ్‌ పరామర్శించనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్