24.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

హైదరాబాద్‌ నందినగర్‌లో క్షుద్ర పూజల కలకలం

   హైదరాబాద్‌ నందినగర్‌లో క్షుద్రపూజల కలకలం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. కేసీఆర్‌ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఈ పూజలు చేసినట్టు తెలస్తోంది. ఘటనాస్థలంలో రెడ్‌ కలర్‌ క్లాత్‌, బొమ్మ, పసుపు కుంకుమ, వెంట్రుకలు నిమ్మకాయలతో భయానకమైన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్టు చెబుతున్నారు స్థానికులు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్