19.7 C
Hyderabad
Saturday, February 14, 2026
spot_img

AP Teacher Jobs : టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాల విద్యాశాఖ 502 టీచర్‌ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. డీఎస్సీ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ మేరకు జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు ఉన్నాయి. మోడల్‌ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ చేస్తారు. మున్సిపల్‌ స్కూళ్లలో 15 పోస్టులను ఈ రిక్రూట్ మెంట్ లో భర్తీ చేయనున్నారు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 81 పోస్టులు కూడా ఉన్నాయి.   డీఎస్సీలో(Dsc) టెట్‌ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. పోస్టులకు అప్లై చేసుకునేవారు.. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఫీజు చెల్లింపు చేయాలి. ఈనెల 25 నుంచి సెప్టెంబర్‌ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్‌ 23న పరీక్ష, నవంబర్‌ 4న ఫలితాలు వెల్లడించనున్నట్టుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్