స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్ కి సంబంధించి ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాట్లు చేసింది ఇండియన్ రైల్వే. ఒడిషా ప్రమాదం వివరాలు తెలుసుకునేందుకు పదుల సంఖ్యలో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఇక మీదట రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 కి కాల్ చేసి సహాయం పొందవచ్చునని తెలిపింది.