31.2 C
Hyderabad
Thursday, March 19, 2026
spot_img

అన్ని వర్గాల ప్రజల అభివృద్దే నరేంద్ర మోడీ లక్ష్యం: నిర్మల్ సింగ్

స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల్లో చరిత్ర సృష్టించిందని జమ్మూ కాశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల అభివృద్దే నరేంద్ర మోడీ , బీజేపీ లక్ష్యమని అన్నారు. రూ.12 వేలకోట్లతో నిర్మిస్తున్న నేషనల్ కోదాడ కొరివి నేషనల్ హైవే పనులు 60 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మరో 13 నెలల్లో పూర్తిస్థాయిలో నేషనల్ హైవే పనులు పూర్తి కానున్నాయని తెలిపారు.

కాంగ్రెస్, కెసిఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదన్న నిర్మల్.. దేశంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ వల్లనేనని వ్యాఖ్యానించారు. చైనాతో యుద్ధం కేనా, కరోనా సమయంలో దేశ ప్రజలను కాపాడింది మోడీ ప్రభుత్వమేనని కొనియాడారు. రైతులు పండించిన పంట అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వమని మోడీ సేవలను అభివర్ణించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్