హైదరాబాద్ గౌలీగూడలో ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) ని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. నేడు హనుమజ్జయంతి సందర్బంగా హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు.
Read Also: పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉస్తాద్ ఊచకోత షురూ
Follow us on: Youtube, Instagram, Google News