21.2 C
Hyderabad
Friday, February 20, 2026
spot_img

జనగామలో ముదిరిన లొల్లి.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన

స్వతంత్ర వెబ్ డెస్క్: జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శనివారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అర్ధనగ్నప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి పై ఆవాకులు చెవాకుల పేల్చారు. జనగామ నియోజకవర్గంలో దళితుల పై పల్లా కేసులు పెట్టించేందుకు తన అనుచరులను పురామయిస్తున్నాడని ఆరోపించారు.

అయితే, గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించే విషయంలో అధిష్టానం పెండింగ్ లో పెట్టిన విషయం విధితమే. దీంతో ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిల మధ్య ఉప్పు, నిప్పు పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు పల్లారాజేశ్వర్ రెడ్డి ప్రత్యక్షంగా ఎక్కడ మాట్లాడకపోయినప్పటికీ, ముత్తిరెడ్డి మాత్రం పల్లాపై అనేకసార్లు విమర్శలు చేస్తుండడం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయింపు పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అప్పటివరకు ముత్తిరెడ్డి, పల్ల పై ఇదే మాదిరి ఆరోపణలు కొనసాగుతూనే ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్