స్వతంత్ర, వెబ్ డెస్క్: రేపు ములుగు జిల్లాలో ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్బంగా మన్తర్హి పర్యటనా ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలిస్తున్నారు. ములుగు జిల్లాలో సమీకృత కలెక్టర్ కార్యాలయానికి కేటీఆర్ శంఖుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంను సందర్శించనున్నారు. అనంతరం ములుగులో ఏర్పాటు చేసిన భారీ భహిరంగ సభలో ప్రసంగించనున్నారు.


