Accedent | హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని సుచిత్ర-మేడ్చెల్ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాలలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కొంపల్లి సమీపంలో ఆగి ఉన్న కారును వెనుక నుండి ఢీ కొట్టిన టిప్పర్ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలతో మృతి చెద్దరు. మరో ఘటనలో దూలపల్లి నుండి బహుదూర్ పల్లి సమీపంలో బైక్ పై వెళుతున్న బీటెక్ విద్యార్థి సుస్వంత్ నాయక్ (23)ని కారు ఢీ కొట్టింది. దీంతో సుస్వంత్ స్పాట్ లో విద్యార్ధి మృతి చెందాడు.


