తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా సంతోష్, సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్‌గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్‌గా ఆశీష్ సంగ్వాన్, భద్రాద్రి కలెక్టర్‌గా జితేష్ విపాటిల్, భూపాలపల్లి కలెక్టర్‌గా రాహుల్ శర్మ పలువురిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.