27.7 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

మాస్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన మల్లారెడ్డి

మరోసారి మాస్‌ డ్యాన్స్‌తో మాజీ మంత్రి మల్లారెడ్డి అదరగొట్టారు. ఏడు పదుల వయసులోనూ ఉత్సాహంగా డీజే టిల్లు పాటకు హుషారుగా స్టెప్పులేశారు. మనవరాలు వివాహానికి ముందు జరిగే సంగీత్ కార్యక్రమంలో వేసిన ఈ స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి ముందు అట్టహాసంగా సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఫంక్షన్‌లో మల్లారెడ్డి తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. చాలా పాటలకు ఆయన డ్యాన్స్ వేసి అందరినీ అలరించారు. దీంతో చూసేవారందరూ రిపీట్ అంటూ గోల చేయడంతో పాటు ఈలలు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. మంచి కాస్ట్యూమ్‌ను ధరించి మనవళ్ల పక్కన కొరియోగ్రాఫర్లతో కలిసి స్టెప్పులు వేశారు మల్లారెడ్డి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్