27.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

జగన్‌కే జైకొడుతున్న మెజారిటీ బీసీలు

       బీసీలంటే బడుగు బలహీన వర్గాల వాళ్లు కాదు… సమాజానికి బ్యాక్‌ బోన్ లాంటి వాళ్లు…! బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్ అంటూ నినదించిన నేత ఏపీ సీఎం వై.ఎస్ జగన్. ఇతర పార్టీల అధినేతల మాదిరిగా… బీసీలను తన రాజకీయ వైకుంఠ పాళిలో పావులుగా ఉపయోగించుకొని తాను నిచ్చెనలు ఎక్కడం కాదు.. పాలిటిక్స్‌లో వారికంటూ సముచిత స్థానం కల్పించిన జనహృదయ నేత జగన్. పెద్దల సభగా పిలిచే రాజ్యసభకు ఇతర పార్టీలు కార్పొరేట్ అధినేతలను, బాగా పలుకుబడి ఉన్న వారిని పంపుతున్న ప్రస్తుత సమయంలో.. జగన్ మాత్రం బడుగు బలహీన వర్గాల వాళ్లను పంపి తనదైన ప్రత్యేకత చూపించిన మనసున్న మనిషి వై.ఎస్ జగన్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్