30.9 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

కేసీఆర్‌, కేటీఆర్‌కు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సవాల్

కేసీఆర్‌, కేటీఆర్‌కు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సవాల్ విసిరారు. పదేళ్లలో మీరు తెచ్చిన పెట్టుబడులు ఎంత అని ప్రశ్నించారు. పెట్టుబడుల విషయంలో తాము చర్చకు సిద్ధమన్నారు. ఎంవోయూలను లెక్కలతో సహా చూపిస్తామని చెప్పారు. లక్షా 78 వేల కోట్ల పెట్టుబడులు వస్తుంటే.. చౌకబారు విమర్శలు చేస్తున్నా మండిపడ్డారు. పదేళ్లలో 7లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. 2017 నుంచి 2019 వరకు రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు సున్నా అని దుయ్యబట్టారు. దావోస్‌లో తెలంగాణ పెవిలియర్‌ దగ్గర.. పెట్టుబడుల కోసం కంపెనీలు క్యూకట్టాయని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్